Home / telecom services
భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్స్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్టెల్, గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్ నుంచి విదేశాలకు వెళ్లే వినియోగదారుల ప్యాక్‌ల సబ్‌స్క్రిప్షన్‌లో 102% వృద్ధిని సాధించింది. చివరి క్షణంలో రద్దీని తప్పిస్తూ, సేవలను విస్తరించేందుకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
మరో వైపు 5జీ సేవల విషయంలో రిలయన్స్ జియో పోటీదారు అయిన ఎయిర్టెల్ తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరింప చేస్తోంది.
ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా తమ జియో ట్రూ 5జీ సర్వీసులను విస్తరిస్తోంది. కొత్తగా జియో 5జీ సర్వీసులు అందుబాటు లోకి వచ్చిన ప్రాంతాల్లో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని మొత్తం 41 కొత్త నగరాలు ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. దీంతో మొత్తంగా దేశంలో జియో ట్రూ 5జీ నెట్వర్క్ 406 నగరాల్లో అందుబాటులోకి వచ్చింది.