Home / Akkineni Sumanth
Akkineni Sumanth gices Clarity on Marriage with Mrunal Thakur: సోషల్ మీడియా వచ్చాక రూమర్స్ కు హద్దే లేకుండా పోతుంది. ముఖ్యంగా సెలబ్రిటీస్ విషయంలో అయితే పుకార్లు వేరే లెవెల్ లో ఉంటాయి. ఒక్కసారి కలిసి కనిపిస్తే చాలు వారి మధ్య ప్రేమ, పెళ్లి అని వార్తలు పుట్టిస్తున్నారు. అసలు ఇలాంటి రూమర్ ఒకటి ఉందన్న విషయం కూడా వారికి తెలియదు. కానీ, సోషల్ మీడియాలో అదే హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ […]