Home / anganwadi centers
Telangana: తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది. మే 1 నుంచి జూన్ 1 వరకు అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా రాష్ట్రంలో ఇప్పటికే స్కూళ్లు, కాలేజీలకు సమ్మర్ హాలిడేస్ ఇచ్చారు. అయితే అంగన్వాడీ కేంద్రాలకు మాత్రం సెలవులు ప్రకటించలేదు. దీంతో ఎండల తీవ్రత దృష్ట్యా చిన్నారులు అంగన్వాడీలకు రావడం తగ్గిపోయింది. మరోవైపు ఎండల ప్రభావంతో గర్భిణీలు, బాలింతలు కూడా అంగన్వాడీ కేంద్రాలకు రాలేకపోతున్నారు. ఈ విషయమై పలువురు […]