Home / AHA
Brahma Anandam OTT Streaming: లాంగ్ గ్యాప్ తర్వాత హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఫుల్లెన్త్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన ప్రధాన పాత్రలో ఆయన కొడుకు రాజా గౌతమ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బ్రహ్మ ఆనందం’. తండ్రికొడుకులైన వీరు వెండితెరపై తాత మనవళ్లుగా నటించిన ఈ సినిమా గత నెల ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి హడావుడి లేకుండానే […]
Brahma Anandam Movie OTT Release Date Announced: హాస్య బ్రహ్మనందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. తండ్రికొడుకులై వారిద్దరు ఈ చిత్రంలో తాత మనవడిగా కనిపించారు. లాంగ్ గ్యాప్ తర్వాత బ్రహ్మానందం ఫుల్ లెన్త్ చేసిన సినిమా ఇది. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. కుటుంబ కథా చిత్రం కావడంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించింది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను […]
Home Town Web Series Teaser: ఓటీటీలోకి కొత్త వెబ్ సిరీస్ రాబోతోంది. రాజీవ్ కనకాల, నటి ఝాన్సీ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘హోమ్ టౌన్’. త్వరలో ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఏప్రిల్ 4ను ఆహా వేదికగా ఇది స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తాజాగా ఆహా ‘హోమ్ టౌన్’ టీజర్ రిలీజ్ చేసింది. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించినట్టు టీజర్ చూస్తుంటే అర్థమైపోందింది. టీజర్‌లోని […]
Zebra Now Streaming on OTT: నటుడు సత్యదేవ్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సహానటుడిగా, హీరోగా, విలన్‌గా పాత్ర డిమాండ్ మేరకు వెండితెరపై మెప్పిస్తున్నాడు. ఈ మధ్య వరుసగా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సత్యదేవ్ ఈ ఏడాది జీబ్రా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం, కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 22న థియేటర్లో విడుదలైన మంచి విజయం సాధించింది. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వ వహించిన ఈ సినిమాను ఓల్డ్ టౌన్ […]
This Week Theatre and OTT Movies: ప్రతి శుక్రవారం థియేటర్లో రిలీజ్ అవుతుంటాయి. అలాగే ఓటీటీలోనూ కొత్త వెబ్ సిరీస్‌లు, సినిమాలు సందడి చేస్తుంటాయి. అయితే ఈ వారం థియేటర్లో చెప్పుకొదగ్గ సినిమాలేవి లేవు. రేపు శుక్రవారం సుమారు 10 సినిమాలు థియేటర్ రిలీజ్‌కు ఉన్నాయి. కానీ అందులో అల్లరి నరేష్ మారేడి మల్లి సినిమా మాత్రమే అందరిని దృష్టిని ఆకర్షిస్తుంది. దీంతో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లపై ఆసక్తి […]
Satyadev Zebra OTT Release: సత్యదేవ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జీబ్రా. క్రైమ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా థియేటర్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఇందులో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా.. నటుడు ధనుంజయ్ ప్రధాన పాత్ర పోషించాడు. ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ బ్యానర్లో నిర్మించిన ఈ సినిమా నవంబర్ 22న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌తో పాటు డిసెంట్ వసూళ్లు రాబట్టింది. అయితే ఇప్పుడు […]
Ott Movies: ఈ వారం ఓటీటీలో పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. ఇప్పటికే థియోటర్ లో అలరించిన చిత్రాలు.. ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
Unstoppable Promo: పవన్ కళ్యాణ్ అభిమానులకు పూనకాలే. బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దీనికి సంబంధించి గ్లింప్స్ ను కూడా ఆహా విడుదల చేసింది. ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో సాయంత్రం విడుదల కానుంది. ఈ ప్రోమోకు సంబంధించి ఆహా ట్వీట్ చేసింది.
Unstoppable 2: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ 2 షో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. సీజన్ 1 ని తనదైన శైలిలో బ్లాక్ బస్టర్ చేసిన బాలయ్య.. సీజన్ 2 ని ఒక రేంజ్ లో తీసుకెళ్తున్నారు. సెకండ్ సీజన్ లో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ అభిమానులకు కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించింది ఈ షో. ఇటీవలే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ షో కి గెస్టుగా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ను […]
పవన్ కళ్యాణ్ అభిమానులకు డబుల్ పండగే ఇక.. బాలయ్య హోస్ట్ గా నిర్వహిస్తున్న షో కు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఇక దానికి సంబంధించిన గ్లింప్స్ ను ఆహా రిలీజ్ చేసింది.