Home / amala paul
Amala Paul: అందాల భామ అమలా పాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైనా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అమలా పాల్.. ఆ తరువాత తెలుగు, తమిళ్ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా తెలుగులో అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో నటించి మెప్పించింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళ్ లో ఉన్న కుర్ర హీరోలందరితో ఆమె రొమాన్స్ చేసింది. అమలా […]