Home / Allari Naresh
Bachhala Malli Official Trailer: ‘అల్లరి’ నరేష్ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’. డిసెంబర్ 20న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్‌కు ఇంకా ఐదు రోజులే ఉండటంతో ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. హీరో నాని చేతుల మీదుగా డిసెంబర్ 14న ట్రైలర్‌ని లాంచ్ చేశారు. ఇప్పటికే బచ్చల మల్లి మూవీపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇందులో నరేస్ మాస్ అవతార్ అందరిలో […]
Bachala Malli Teaser Release: ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ ఈ మధ్య కామెడీ జానర్లు పక్కన పెట్టి సీరియస్, యాక్షన్ చిత్రాలతో అలరిస్తున్నారు. నాంది, ఇల్లు మారేడిమిల్లి, ఉగ్రం వంటి చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టాడు. ఆ తర్వాత ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా ఆశించిన రెస్పాన్స్ అందుకోలేదు. దీంతో మళ్లీ యాక్షన్ మోడ్‌లోకి దిగి ‘బచ్చల మల్లి’ సినిమాతో రెడీ అయ్యాడు. ‘సోలో బ్రతుకే […]
మత్తెక్కించే అందాలతో కుర్రకారు మనసు దోచేస్తుంది హీరోయిన్ మిర్నా మీనన్. మలయాళ చిత్ర బిగ్ బ్రదర్ తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ.
అల్లరి నరేష్ తాజా చిత్రం ఉగ్రం. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూ లో సినీ ఇండస్ట్రీపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కామెడీ చేసేవాళ్ళంటే ఆడియన్స్ లోనే కాదు, ఇండస్ట్రీలో కూడా కొంచెం చిన్న చూపు ఉందని అల్లరి నరేష్ అన్నారు. దానితో అల్లరి నరేష్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో సంచలనంగా మారాయి.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలందరిలో తాను ప్రత్యేకం అని నిరూపించుకున్న హీరో అల్లరి నరేష్. తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. కడుపుబ్బా నవ్వించే సినిమాలు చేస్తూ తెలుగు నాట విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అల్లరి నరేష్ గత కొన్నేళ్లుగా ఫ్లాప్స్ తో సతమతమవుతూ వచ్చాడు.
కథ: శ్రీనివాస్(అల్లరి నరేష్) అనే తెలుగు ఉపాధ్యాయుడు ఎన్నికలు నిర్వహించేందుకు మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి పంపబడతాడు. అక్కడ దిగిన తర్వాత కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల దయనీయ పరిస్థితిని తెలుసుకుంటాడు. అప్పుడు అతను ఒక ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారి పోరాటంలో చేరుతాడు. తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు: అల్లరి నరేష్ విభిన్నమైన చిత్రాన్ని ఎంచుకున్నాడు, ఈ సినిమాలో మరోసారి సిన్సియర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సిన్సియర్ […]
అల్లరి నరేష్ రాబోయే తెలుగు చిత్రం ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం ట్రైలర్‌ను ఈ రోజు మేకర్స్ విడుదల చేశారు.
గత కొన్నేళ్లుగా ఎక్కువగా కామెడీ పాత్రల్లో కనిపించిన హీరో అల్లరి నరేష్. ఇపుడు కొత్త జోనర్ లో వెడుతున్నాడు. నరేష్ ఇప్పుడు విభిన్నమైన సబ్జెక్ట్‌లను వెతుకుతున్నాడు. ఇందులో భాగమే విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందిన చిత్రం నాంది.