Home / Ajith kumar
vidaamuyarchi Telugu Trailer: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విదాముయార్చి’. మగిజ్ తరుమేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. తమిళం, తెలుగులో ఒకేసారి తెరక్కుతోన్న ఈ మూవీ ఫిబ్రవరి 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘విదాముయార్చి’ షూరు చేసింది మూవీ టీం. రిలీజ్ కు కొన్ని రోజులే ఉండటంతో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ టీం. కారు చేజింగ్ సీన్ తో ఈ […]
ప్రస్తుతం కాలంలో ప్రజల్లో రెండు విషయాలు.. ఎక్కువగా, బలంగా ఉండిపోయాయి. వాటిలో ఒకటి సినిమా అయితే మరొకటి రాజకీయం. ఈ రెండు విషయాల్లో ప్రజలు వారి జీవితాలను కూడా లెక్కచేయకుండా ప్రవర్తిస్తూ ఉంటారు.
Thunivu: అజిత్ చిత్రం వస్తుందంటే చాలు తమిళ్ లో సందడి నెలకొంటుంది. మరి ఈ సినిమా హీరోకి ఉన్న క్రేజ్ అలాంటిది. తమిళంలో మాస్ కథనాయకుడిగా పేరు తెచ్చుకున్నారు అజిత్. మరి తాజాగా ఆయన నటించిన చిత్రం తెగింపు ఎలా ఉందో చూద్దాం. కథ ఇదే.. ఓ ప్రైవేట్ బ్యాంకులో చోరికి ఓ ముఠా ప్రయత్నిస్తుంటుంది. మరో వైపు అజిత్ కూడా రాబరీ కోసమే ప్రయత్నిస్తాడు. అజిత్ కూడా బ్యాంక్ రాబకీ కోసం ఎందుకొచ్చాడు. అతడి లక్ష్యం […]
తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవాసరం లేదు. తమిళ లో స్టార్ హీరోగా ఉన్న అజిత్ కి... తెలుగు లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా డబ్ అయ్యి మంచి హిట్ లుగా నిలిచాయి.
తమిళ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తునివు’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. తునివు చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్. ఈ ట్రైలర్లో బ్యాంక్ దోపిడి చేసేముఠాకు లీడర్‌గా అజిత్ కనిపించనున్నట్టు తెలుస్తోంది.
Dil Raju : ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతలలో ఆయన కూడా ఒకరు. దాదాపు స్టార్ హీరోలు అందరితో సినిమాలు నిర్మించిన దిల్ రాజు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా వారసుడు మూవీని నిర్మిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తుంది. ప్రస్తుతం […]
కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రహీరోగా వెలుగొందుతున్న అజిత్‌కి బైక్‌పై ప్రయాణాలు చేయడం అంటే అమితమైన ఇష్టం. కాగా 81 రోజుల్లో 7 ఖండాలు, 62 దేశాలను చుట్టేలా ఓ సుదీర్ఘ బైక్ జర్నీకి అజిత్ ప్రణాళిక రూపొందిస్తున్నారట. దీని కోసం ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయట.
అటు తమిళం ఇటు తెలుగు చిత్ర పరిశ్రమల్లోనూ సమానంగా క్రేజ్ ఏర్పరుచుకున్న స్టార్ హీరో అజిత్ కుమార్. కాగా ఈ ఏడాది ‘వలిమై’చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాడు. ఈ క్రమంలోనే అదే జోష్‌తో వరుసగా సినిమాలను చేస్తూ బిజీబిజీగా ఉంటున్నారు ఈ తమిళ నటుడు. ఇప్పటికే ఈయన చేతిలో నాలుగు సినిమాలున్నాయి. తాజాగా ఈ స్టార్ హీరోకి సంబంధించిన సినిమా నుంచి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.