Home / amazon prime
Nagarjuna, Dhanus Starrer Kubera releasing on Amazon Prime: హీరో ధనుష్ నటించిన బ్లాక్ బస్టర్ సినిమా కుబేర ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ మూవీ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కింది. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. ఇప్పటికే 150 కోట్ల రూపాయలకు పైగా ఈ మూవీ వసూళ్లు చేసింది. ఈ సినిమాలో నాగార్జున, రష్మిక కీలక పాత్రలు పోషించారు. ఇందులో హీరో ధనుష్ బిచ్చగాడిగా నటించారు. నిరుపేద, […]
Free Amazon Prime Subscription with VI Plans: భారతదేశపు మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వోడాఫోన్ ఐడియా (Vi), తన వినియోగదారులకు గొప్ప ప్రయోజనాలను అందిస్తోంది. కంపెనీ ఇప్పుడు ఎంపిక చేసిన ప్రీపెయిడ్ ప్లాన్లతో ఉచిత అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. మీరు OTT కంటెంట్, మొబైల్ రీఛార్జ్‌తో అదనపు ప్రయోజనాలను కోరుకుంటే, ఈ ప్లాన్లు మీకు సరిపోతుంది. 996, 3799 రూపాయల రీఛార్జ్‌లపై Vi నుండి ఉచిత OTT బెనిఫిట్స్ అందిస్తుంది. […]
Tuk Tuk Top 3 Trending in Amazon Prime: ఈ మధ చిన్ని సినిమాలు సైతం బాక్సాఫీసును ఏలేస్తున్నాయి. బలగం, బేబీ, 35 చిన్న కథ కాదు వంటి సినిమాలు థియేటర్లలో విడుదలై భారీ విజయం సాధించాయి. కంటెంట్ కింగ్‌గా వచ్చిన ఈ చిత్రాలకు ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. అప్పటి నుంచి సినిమా బ్లాక్‌బస్టర్ అవ్వాలంటే అది స్టార్ హీరోలు, భారీ బడ్జెట్ సినిమా అయ్యి ఉండాల్సిన అవసరం లేదంటున్నారు ఆడియన్స్. హత్తుకునే ఎమోషన్స్, ఆకట్టుకునే […]
Kalyan Ram Vijayashanthi Starrer movie Arjun Son Of Vyjayanthi Movie OTT: కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ప్రకటన, అప్డేట్ లేకుండానే సడెన్‌గా ఈ మూవీ ఓటీటీలో దర్శనం ఇచ్చింది. ఇది మూవీ లవర్స్ అంత సర్‌ప్రైజ్ అవుతున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సీనియర్ నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో నటించిన మూవీ ‘అర్జున్ s/o వైజయంతి’. తల్లికొడుకుల సెంటిమెంట్ ప్రదీప్ చిలుకూరి […]
Karna Pishachini Now Streaming on Amazon Prime: ఓటీటీలు వచ్చాక మూవీ లవర్స్ డబుల్ ఎంటర్టైన్ అవుతున్నారు. ఎప్పటికప్పుడు ఓటీటీలో కొత్త కంటెంట్ వస్తోంది. ఈ వీకెండ్‌కి ఓటీటీలో సరికొత్త కంటెంట్ వచ్చేసింది. నేడు శనివారం ఓ తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ సడెన్ ఎంట్రీ ఇచ్చింది. ముందుగా ఎలాంటి ప్రకటన లేకుండానే ఈ మూవీ ఓటీటీ రావడంతో మూవీ లవర్స్ సర్‌ప్రైజ్ అవుతున్నారు. ఇంతకి అది ఏ సినిమా ఏంట? స్ట్రీమింగ్ ఎక్కవ అవుతుందో […]
Tamannaah Odela 2 OTT Release: లాంగ్ గ్యాప్ తర్వాత తమన్నా తెలుగులో నటించిన మూవీ ‘ఓదెల 2’. తమన్నా శిశశక్తిగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పర్వలేదనిపించింది. డైరెక్టర్ సంపత్ నంది స్క్రిన్ ప్లే అందించిన ఈ సినిమాకు అశోక్ తేజ దర్శకత్వం వహించారు. విడుదలకు ముందు మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమన్నా నాగసాధువుగా కనిపిస్తుండటంతో మూవీపై మంచి […]
Supreme Court Issued Notice To OTT and Social Media Platforms: ప్రముఖ ఓటీటీ, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఈ మేరకు దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చింది. ఓటీటీలో అశ్లీల. అసభ్య కంటెంట్‌పై నిషేధం విధించాలని ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎలాంటి చెకింగ్ లేకుండా ఓటీటీలో అసభ్య కంటెంట్ ప్రసారం చేస్తున్నారని పిటిషన్‌ర్ ఆరోపించారు. దీంతో ఓటీటీలో అభ్యంతరకర కంటెంట్ నిషేధంపై జవాబు చెప్పాలని ఇప్పటికే సుప్రీం కోర్టు కేంద్ర […]
Masooda Arrives On Another OTT Platform: తెలుగులో వచ్చిన బెస్ట్ హారర్ చిత్రాల్లో మసూద ఒకటి. 2022లో ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. చిన్న సినిమా వచ్చి భారీ స్థాయిలో కలెక్షన్స్ సాధించింది. ఈ సినిమాతోనే సాయి కిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాహుల్ నిర్మించారు. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో […]
Nenu Keerthana Movie Now Streaming Amazon Prime: చిమటా రమేష్ బాబు (సీహెచ్‌ఆర్) స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘నేను-కీర్తన’. చిమటా ప్రొడక్షన్స్‌లో చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మీ కుమారి నిర్మించిన ఈ సినిమా గతేడాది ఆగష్టు 30న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు ఈ చిత్రంలో ఓటీటీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 16న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే రెంటల్ పద్దతిలో […]
Kiran Abbavaram KA Movie OTT Streaming: టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ మరో ఓటీటీలోకి వచ్చింది. గతేడాది రిలీజైన ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. కిరణ్ అబ్బవరం హీరోగా నయన్ సారిక, తన్వీ రామ్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుజీత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను చింతా వరలక్ష్మి సమర్పణలో చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మించారు. అమెజాన్ ప్రైంలో స్ట్రీమింగ్ కిరణ్ […]