Home / Amir Khan
S Jaishankar: ఇది చిత్రం, బలారే విచిత్రం. ఇప్పటివరకు చరిత్రలో జరగని చిత్రం. తాలిబాన్ లు అంటేనే ఒకప్పటి ఉగ్రవాదులు. అలాంటి వాళ్లు అఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకుని పరిపాలిస్తున్నారు. ఆగస్టు 2021లో అఫ్గనిస్తాన్ ను హస్తగతం చేసుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నారు. తాజాగా భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అఫ్గనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రికి అమిర్ ఖాన్ ముత్తాఖీ కు ఫోన్ చేసి మాట్లాడారు. ఇది దేశ చరిత్రలో మొదటిసారి. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని […]
Aamir Khan Daughter Ira Khan Gets Emotional: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్, సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ ఇటీవలె 60వ వసంతంలోకి అడుగుపెట్టారు. దీంతో వారం రోజుల ముందే ఆయన బర్త్‌డే సందడి మొదలైంది. మీడియా, ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ఆమిర్ పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ స్పెషల్ డే రోజు ఆమిర్ తన కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ని పరిచయం చేసి అందరిని సర్ప్రైజ్ చేశాడు. 60 ఏళ్ల వయసులో కొత్త పార్ట్నర్ వెతుక్కోవడంపై […]