Home / Actor Mohanbabu
Supreme Court Grant of anticipatory bail to Telugu actor Mohanbabu: తెలుగు ప్రముఖ నటుడు మోహన్‌బాబుకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు ఉన్నత న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో ఉన్న తన ఇంటి విషయంలో కుటుంబంతో జరిగిన విభేదాల్లో మీడియా అక్కడికి వెళ్లింది. ఈ మేరకు డిసెంబర్ 10వ తేదీన మోహన్ బాబు మీడియాతో మాట్లాడేందుకు వస్తున్న తరుణంలో ఓ టీవీ ఛానల్ రిపోర్టర్ చేతిలో […]