Home / బాలీవుడ్
Kareena Kapoor Statement Saif Ali Khan Attack: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై సినీ నటి, ఆయన సతీమణి నటి కరీనా కపూర్ సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. గురువారం తన ఇంట్లోకి దొంగతనం కోసం వచ్చిన వ్యక్తి తీరుపై కరీనా అనుమానం వ్యక్తం చేసింది. శనివారం బాంద్రా పోలీసులు కరీనా స్టేట్మెంట్ని రికార్డు చేశారు. ఈ ఘటన గురించి కరీనా పోలీసులతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. దొంగతనానికి వచ్చిన వ్యక్తి […]
Hospital Doctors Praises Saif Ali Khan: బాలీవుడ్ స్టార్ నటుడు సైప్ అలీఖాన్‌పై దాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దొంగతనం కోసం ఇంట్లో ప్రవేశించిన వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేయడంపై సినీ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం ముంబై పోలీసుల అదుపులో ఉన్నాడు. గాయపడ్డ సైఫ్ ప్రస్తుతం ముంబై లీలావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ ఇచ్చారు. ఈ […]
Saif Ali Khan Attacker Arrested: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడిచేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న గురువారం సైప్ అలీఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి ఆయన ఇంట్లో కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బాంద్రా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా సైఫ్ ఇంటి సీసీ కెమెరాలు పరిశీలించగా.. మెట్ల గుండా నిందితుడు పారిపోతున్న దృశ్యాలు బయటపడ్డాయి. దాని ఆధారంగా […]
Kareena Kapoor Emotional Post: బాలీవుడ్ నటుడు సైప్ అలీఖాన్‌పై జరిగిన దాడి ఘటన బాలీవుడ్లో సంచలనంగా మారింది. దుండగుడు ఇంట్లోకి ప్రవేశించిన కత్తి దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో సైఫ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సైఫ్‌పై జరిగిన దాడి ఘటపై ఆయన భార్య, నటి కరీనా కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్ షేర్ చేశారు. గురువారం (జనవరి 16) తమకు కఠినమైన రోజు […]
Attack on Saif Suspect caught on camera: బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కత్తి దాడి ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సైఫ్ అలీ ఇంట్లోని సీసీ ఫుటేజ్ ని రిలీజ్ చేశారు పోలీసులు. ఇందులో నిందితుడు మెట్లపై నుంచి దిగుతున్న విజువల్స్ కనిపించాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా సైఫ్ పై జరిగిన దాడి ఘటనతో బాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ రోజు తెల్లవారు జామును […]
Siaf Ali Khan Stabbed at his home: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖన్ పై దాడి జరిగింది. ముంబైలోని ఆయన నివాసంలో గురువారం తెల్లవారు జామున గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటన సైఫ్ అలీ ఖాన్ కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ముంబైలోని లీలావతి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒంటిపై ఆరు చోట్ల ఆయనకు గాయాలైనట్టు తెలుస్తోంది. వైద్యులు ఆయనకు […]
Salman Khan House Covered with Bullet Proof Glass: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన భద్రతపై మరింత ఫోకస్ పెట్టారు. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి వరుస బెదిరింపులు వస్తున్న క్రమంలో తన ఇంటికి పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా కృష్ణ జింకను వెటాడి చంపిన కేసులో సల్మాన్ ఖాన్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి సల్మాన్‌కు హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్య ఈ బెదిరింపు మరింత […]
Amitabh Bachchan Comments on Allu Arjun: బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ప్రశంసుల కురిపించారు. పుష్ప 2లో తన యాక్టింగ్ తాను అభిమానిని అయిపోయానంటూ బన్నీకి ఓ రేంజ్లో ఎలివేషన్ ఇచ్చారు. ఈ మేరకు ట్విటర్లో అమితాబ్ ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిన పుష్ప 2 ప్రస్తుతం థియేటర్లో సందడి చేస్తుంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ […]
Kangana Ranaut Comments on Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఖారారైన సంగతి తెలిసిందే. ఆర్యన్ ఖాన్ ఎంట్రీపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. స్వయంగా షారుక్ ఖాన్ కొడుకు ఎంట్రీపై ప్రకటన ఇస్తూ ఆనందం వ్యక్తం చేశాడు. ఆర్యన్ ఖాన్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వడంపై తాజాగా బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ స్పందించింది. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది. […]
Sunil Shetty on His Injury: బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి షూటింగ్లో గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నట్టు ఇటీవల బాలీవుడ్ మీడియాల్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు సునీల్ శెట్టి. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఆయన హంటర్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన ఓటీటీలో నటిస్తున్న సిరీస్ ఇది. […]