Home / Allahabad High Court
అలహాబాద్ హైకోర్టు మంగళవారం జ్ఞాన్వాపి మసీదు ఉన్న స్థలంలో ఆలయాన్ని పునరుద్ధరించాలని కోరుతూ వారణాసి కోర్టులో పెండింగ్‌లో ఉన్న సివిల్ దావాను సవాల్ చేస్తూ దాఖలైన మొత్తం ఐదు వ్యాజ్యాలను అలహాబాద్ హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
ఉత్తరప్రదేశ్‌లోని మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయానికి ఆనుకుని ఉన్న షాహీ ఈద్గా కాంప్లెక్స్‌ను కోర్టు పర్యవేక్షణలో ముగ్గురు సభ్యుల అడ్వకేట్ కమిషనర్ల బృందం ప్రాథమిక సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతించింది.డిసెంబర్ 18న కోర్టు మళ్లీ విచారణ ప్రారంభించిన తర్వాత సర్వే విధివిధానాలు నిర్ణయించబడతాయి.
జ్ఞానవాపి మసీదులో సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. అంజుమన్ ఇంతెజామియా దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. సర్వేకు అనుకూలంగా జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీనితో మసీదు కాంప్లెక్స్‌లో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేయనుంది.
జ్ఞాన్వాపి-శృంగర్ గౌరీ కేసులో హిందూఆరాధకుల పిటిషన్ ను సవాలు చేస్తూ ముస్లిం పక్షం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న అంజుమన్ ఇంతేజామియా కమిటీ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.
అలహాబాద్ హైకోర్టు, వివాహం మరియు అత్యాచారం కేసులో బెయిల్ దరఖాస్తును విచారిస్తున్నప్పుడు, ఈ కేసు సహజీవనం యొక్కవినాశకరమైన పరిణామమని గమనించింది.