Home / 41 degrees
Heat Wave in Telangana: తెలంగాణలో భానుడు భగభగమంటున్నాడు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో వారం రోజులు వాతావరణం చల్లగా ఉన్నా సోమవారం నుంచి ఎండలు మండుతున్నాయి. సూర్యుడి ప్రతాపంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లా నిప్పుల కొలిమిగా మారింది. పది జిల్లాల్లో 44 డిగ్రీలపైగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలంలో నిన్న 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సందర్భంగా ఆయా జిల్లాలకు హైదరాబాద్ […]