Home / Anushka sharma
కోహ్లి తన భార్య అనుష్క శర్మతో కలిసి ఫోటో పర్ఫెక్ట్ మూమెంట్‌ను నెట్టింట అభిమానులతో పంచుకున్నాడు. మరియు "2022 చివరి సూర్యోదయం" అనే పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్ కింగ్ కోహ్లీ సతీసమేతంగా వెకేషన్ కోసం ఉత్తరాఖండ్ వెళ్లారు. సతీమణి అనుష్కశర్మ, కుమార్తె వామికతో కలిసి అందమైన ప్రదేశాలలో విహరిస్తూ అక్కడి వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అక్కడ ఫ్యాన్స్‌తో ఫొటోలు దిగుతూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.