Home / AP DSC
AP Mega DSC Exams 2025: ఏపీ మెగా డీఎస్సీ ఎగ్జామ్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు శుక్రవారం ప్రారంభమై ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 154 కేంద్రాల్లో 44 దశల్లో ఆన్లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తుండగా.. తొలి సెషన్ ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 నిమిషాల […]
AP Mega DSC Exams Schedule Released: డీఎస్సీ అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మెగా డీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ జరగనుండగా.. మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5 […]
Update on AP DSC: ఏపీలో డీఎస్సీ, టెట్ పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే విడుదలైన డీఎస్సీ షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. టెట్, డీఎస్సీ, పరీక్షల షెడ్యూల్ వాయిదా వేయాలని కోరుతూ 6మంది అభ్యర్థులు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. అభ్యర్థులు లేవనెత్తిన అంశాల్లో సరైన కారణాలు లేవని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దీంతో ధర్మాసనం పిటిషన్‌ను కొట్టివేసింది. ఏవైనా సమస్యలు ఉంటే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని జస్టిస్ […]
CM Chandrababu Key Comments About Mega DSC: ఏప్రిల్‌లోనే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. బాపట్ల జిల్లాలోని చినగంజాం మండలంలో కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ ఫింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు ప్రసంగించారు. పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి డీఎస్సీ పోస్టుల భర్తీ పూర్తిచేస్తామని తెలిపారు. 2027 నాటికి పోలవరాన్ని సైతం పూర్తిచేస్తామని సీఎం తెలిపారు. ముఖ్యంగా సంకల్పం ఉందని, కష్టపడే తత్వం ఉందన్నారు. రేపు ఏం చేయాలో ఇవాళే ఆలోచన చేస్తానని చెప్పారు. […]
AP Government release Mega DSC notification in March 2025: డీఎస్సీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మంగళవారం ఏపీ సీఎం దీనిపై మాట్లాడుతూ, త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై కూటమి సర్కారు కసరత్తు చేస్తోందని, ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎమ్మెల్సీ కోడ్ ముగియగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. అయితే […]