Home / amit shah about pahagam
దాడిని ఖండించిన సీఎం ఒమర్ అబ్దుల్లా ఆరా తీసిన ప్రధాని మోదీ ఘటనా స్థలానికి వెళ్తున్న అమిత్ షా Pahalgam : జమ్మూ కాశ్మీర్ లోని పహాల్గామ్ లో పర్యాటకులపై జరిగిన దాడిని ఖండించారు సీఎం ఒమర్ అబ్దుల్లా. ఇటీవలి కాలంలో సామాన్య పౌరులపై ఇంతపెద్ద దాడి జరగడం ఇదే మొదటిసారని అన్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:30గంటలకు దాడి జరిగింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 20కిపైగా మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఇందులో […]