Home / Animal Movie
రణబీర్ కపూర్ తాజా చిత్రం, యానిమల్ అతని కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలుస్తోంది. ప్రొడక్షన్ హౌస్ టి-సిరీస్ తాజా అప్డేట్ ప్రకారం యానిమల్ విడుదలైన ఐదు రోజుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ. 481 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. త్వరలో రూ.500 కోట్ల మార్కును దాటనుంది.
రణ్బీర్ కపూర్ మరియు రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన యానిమల్ చిత్రం గురించిన సందడి సోషల్ మీడియానే కాకుండా సినీ వర్గాల్లో కూడా వ్యాపించింది. గతంలో కబీర్ సింగ్కి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 1న విడుదలకు ముందు సెన్సార్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ( సీబీఎఫ్ సీ) ఈ చిత్రానికి A సర్టిఫికేట్ ఇస్తూ ఐదు కట్స్ కూడా రికమెండ్ చేసింది.
టాలీవుడ్ హీరో మహేష్ బాబు యానిమల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానున్న సంగతి తెలిసిందే. డైరెక్టర్ సందీప్ వంగా దర్శకత్వంలో బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ నటించిన లేటేస్ట్ సినిమా యానిమల్. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే టీజర్ , ట్రైలర్ రిలీజ్ చేసి ఆడియన్స్ కి ఆంచానాలు
అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందించిన లేటేస్ట్ చిత్రం ‘యానిమల్’. హిందీలో కబీర్ సింగ్ తర్వాత ఆయన తెరకెక్కించిన రెండో చిత్రం ఇది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా నటించారు.రణబీర్ కపూర్ ఒక మాస్ అవతారం లో ఎప్పుడు చూడని
హిందీ సినిమాలకు తెలుగులో పెద్దగా ఆధారణ ఉండదు . మహా అయితే షారుక్ ఖాన్ లాంటి హీరో సినిమాలకు మాత్రమే మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతే తప్ప వారం రోజుల ముందుగానే బుకింగ్స్ ఓపెన్ చేసినా.. హౌజ్ ఫుల్స్ అయ్యేంత సత్తా మాత్రం బాలీవుడ్ సినిమాలకు మన దగ్గర లేదు.కానీ యానిమల్
మహేష్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్న సంగతి తెలిసిందే . అయితే సందీప్ రెడ్డి వంగా మహేష్ బాబుతో ఒక సినిమా చేయబోతున్నారంటూ ఆ మధ్య ఓ వార్త వినిపించింది.ఈయన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీలో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే చిత్రాన్ని బాలీవుడ్ లో కూడా తెరకెక్కించి
Animal Trailer :బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న సినిమా యానిమల్ . ఈ సినిమా అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం "యానిమల్". బాలీవుడ్లో మోస్ట్ అవైటెడ్ ఫిలింగా రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ‘యానిమల్’ మూవీలో చేస్తుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరోలు అనిల్ కపూర్, బాబీ డియోల్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా.. బబ్లూ పృథ్వీరాజ్, తదితరులు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. భారీ స్థాయిలో
నేషనల్ క్రష్ “రష్మిక మందన్న” టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. “ఛలో” సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన “రష్మిక మందన్న” .. గీత గోవిందం చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. తన అందచందాలతో కుర్ర కార్ల మతి పోగొట్టేసింది.