Home / Akhil Akkineni
Who Is Zainab Ravdjee: త్వరలో అక్కినేని ఫ్యామిలీ ఇంట పెళ్లి భాజాలు మోగనున్న క్రమంలో మరో శుభవార్త ప్రకటించింది. అక్కినేని వారసులిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇప్పటికే నాగచైతన్య, శోభిత పెళ్లి ఫిక్స్ కాగా.. తాజాగా అఖిల్ నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు. నిన్న నిఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినట్టు నాగార్జున అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జైనాబ్ రావ్జీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే కాబోయే కోడలి గురించి మాత్రం ఎలాంటి […]
Akhil: అక్కినేని ఫ్యామిలీ నుంచి సంచలన వార్త బయటకు వచ్చింది. ప్రముఖ నటుడు నాగార్జున అక్కినేని చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని జైనాబ్ రావ్జీతో అధికారికంగా నిశ్చితార్థం జరిగింది. నాగార్జున స్వయంగా సంతోషకరమైన ఈ వార్తను పంచుకున్నారు. జైనాబ్ను వారి కుటుంబంలోకి ఆప్యాయంగా ఆశీర్వాదాలతో స్వాగతించారు. అక్కినేని కుటుంబాన్ని ఎప్పుడూ ఆరాధించే అభిమానులను ఈ వార్త థ్రిల్ చేసింది. అఖిల్ అక్కినేని తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ ద్వారా తన అభిమానులతో అందమైన క్షణాన్ని పంచుకున్నాడు. అతను […]