Home / Anchor Rashmi
Anchor Rashmi Shared Video After Return From Bali Trip: యాంకర్ రష్మీ గౌతమ్ ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. భుజం నొప్పి, తీవ్ర రక్త స్రావం సమస్యలతో బాధపుడుతున్న ఆమె ఇటీవలె ఆస్పత్రిలో చేరగా.. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. ఈ విషయాన్ని రష్మీనే స్వయంగా చెప్పింది. ఏప్రిల్ 18న ఆమెకు ఆపరేషన్ జరిగిందని వెల్లడించింది. అయితే సర్జరీ జరిగి వారం తిరక్కుండానే ఆమె బాలి వెకేషన్‌కి వెళ్లింది. ఇవి […]
Anchor Rashmi Shared her Vacation Photos: యాంకర్ రష్మీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇటీవల తీవ్ర రక్తస్రావం, భుజం నొప్పితో ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. షోల్డర్ పెయిన్‌కి శస్త్ర చికిత్స తీసుకున్నట్టు రష్మీ తెలిపింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు షేర్ చేసింది. దీంతో అభిమానులంత ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకున్నారు. ఈ పోస్ట్ పెట్టి వారం తిరక్కుండానే రష్మి మరో పోస్ట్ పెట్టింది. […]
Anchor Rashmi Undergo Surgery: యాంకర్ రష్మీ ఆస్పత్రి పాలైంది. అధిక రక్తస్రావం, భుజం నొప్పితో కొన్ని నెలలుగా బాధపడుతున్న ఆమెకు రెండు రోజుల క్రితం శస్త్ర చికిత్స జరిగింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. రష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దశాబ్ద కాలం పైగా బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తుంది. జబర్థస్త్, ఢీతో పాటు ఎన్నో టీవీ షోలకు యాంకర్‌గా […]