Home / adivi sesh
Mrunal Thakur First Look from Decoit: అడవి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘డెకాయిట్’. లవ్‌స్టోరీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు షనీల్ డియో దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి ప్రేమకథ రూపొందుతున్న ఈ సినిమాలో తాజాగా హీరోయిన్ని పరిచయం చేశారు. ఇవాళ(డిసెంబర్ 17) అడవి శేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా డెకాయిట్ నుంచి అప్డేట్ ఇచ్చారు. “తనని కాపాడాను… కానీ వదిలేసింది… తను ఏంటో, అసలు ఎవరో రేపు తెలుసొస్తది” అంటూ హీరోయిన్ ఫస్ట్ […]
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు "అడివి శేష్". 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. ఆ మూవీ లో అడవి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.
HIT-2 Movie Review: అడివి శేష్ హీరోగా, నాని నిర్మాతగా, శైలేష్ కొలను దర్శకత్వంలో నేడు హిట్ 2 చిత్రం విడుదలైంది. ఇప్పటికే పలు చోట్ల షోలు పడ్డాయి. ఓవర్సీస్ నుంచి కూడా టాక్ వచ్చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ షోలు పడ్డాయి. దీంతో హిట్ సెకండ్ కేస్ గురించి ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది. ఇలాంటి థ్రిల్లర్, సస్పెన్స్ స్టోరీలకు ఇప్పుడు సోషల్ మీడియా పెద్ద దెబ్బలా మారింది. Enjoy #HIT2 today ❤️ Our hard […]
ముంబయ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ’మేజర్‘. ఇందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో అడివి శేషు నటించారు. ఈ చిత్రం అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలను పొందింది.