Home / air chief marshal of india
PM Modi: భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ప్రధాని మోదీని కలిశారు. పాకిస్థాన్ తో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ భేటీ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ దాడికి ప్రతీకారంగా పాక్ పై భారత్ తీసుకునే సైనిక చర్యను మోదీ సమీక్షిస్తున్నారు. ఏప్రిల్ 26న, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణ సిబ్బంది చీఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ […]