Home / వీడియోలు
Supreme Court key Judgments on Jagan Bail Cancellation: ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరోసారి మార్చింది. ఈ రెండు కేసుల విషయాల్లో బదిలీ చేయాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసుల విచారణ విషయంపై […]
iPhone SE4: ఆపిల్ లవర్స్ ఐఫోన్ SE4 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది దీని ముందు మోడల్‌తో పోలిస్తే అనేక అప్గ్రేడ్లను పొందే అవకాశం ఉంది. ఈ అప్గ్రేడ్లలో తాజా A18 చిప్సెట్, 48మెగాపిక్సెల్ కెమెరా, ఫేస్ ఐడి ఉన్నాయి. ఆపిల్ సరసమైన ఐఫోన్ శ్రణి ఎల్లప్పుడూ వినియోగదారులలో విజయమైంది. అయితే 2022 తర్వాత ఐఫోన్ SE3ని ప్రారంభించడంలో విఫలమైంది. అయితే ఇప్పుడు తాజాగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం కంపెనీ మళ్లీ దీనిపై కసరత్తు […]
Deputy CM Pawan Kalyan district tour plan in new year: జనసేన పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. పవన్ నాయకత్వంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జనసేన పార్టీని ఇక ప్రజలకు మరింత చేరువ చేసి, క్షేత్రస్థాయిలో బలాన్ని మరింత పెంచుకోవటంతో బాటు పాలనపై ప్రజల మనసులో ఉన్న అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకునేందుకే జిల్లాల పర్యటనలకు జనసేనాని రెడీ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పార్టీకి, ప్రభుత్వానికి […]
Isuzu Motors: ఇసుజు మోటార్స్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ కార్ కంపెనీలలో ఒకటి. ఇసుజు కార్లను మాత్రమే కాకుండా భారీ వాహనాలను కూడా తయారు చేయగల చాలా పెద్ద కంపెనీ. ఈ జపనీస్ కంపెనీ భారతదేశంలో కూడా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇసుజు ఆంధ్రాలోని శ్రీ సిటీలో అత్యాధునిక ఫ్యాక్టరీని కలిగి ఉంది. 12 ఏళ్లుగా భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఇసుజు ఇప్పుడు వాహనాల తయారీలో భారీ మైలురాయిని అధిగమించింది. జపాన్ ఆటోమొబైల్ పరిశ్రమతో సన్నిహిత సంబంధాన్ని కలిగి […]
Civil war again in Syria: సిరియాలో మళ్లీ అంతర్యుద్ధం మొదలైంది. నాలుగేళ్లుగా స్తబ్దుగా ఉన్న అక్కడి వేర్పాటువాదులు, తిరుగుబాటుదారులు టర్కీ, కొన్ని ఇస్లామిస్ట్ గ్రూపుల మద్దతుతో .. రష్యా, ఇరాన్ మద్దతుతో సిరియాను ఏలుతున్న బషర్- అల్-అస్సాద్ ప్రభుత్వం మీద తిరుగుబాటు ప్రకటించి దేశంలోని ఒక్కో నగరాన్నీ ఆక్రమించుకుంటున్నారు. ఇప్పటికే సిరియాలోని సనా, హమా సిటీతో బాటు దేశంలోని రెండో అతి పెద్ద నగరం అలెప్పా నగరాన్ని ఇప్పటికే ఆక్రమించుకున్న ఈ దళాలు.. రాజధాని డమాస్కస్ […]
Google Signs Agreement With AP Government Minister Nara Lokesh: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మధ్య అమరావతిలోని సచివాలయంలో నేడు అవగాహన ఒప్పందం కుదిరింది. […]
Rohit Sharma Confirms KL Rahul Will Open in the 2nd Test match: ఆసీస్‌తో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. నేడు రెండో టెస్ట్‌కు సిద్దమైంది. అడిలైడ్‌లో జరిగే ఈ రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గురువారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక వివరాలను వెల్లడించారు. మిడిలార్డర్లో తాను బ్యాటింగ్‌కు వస్తానని, యశస్వీ జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని […]
Honda Activa e: హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోకి వచ్చేసింది. ఇది హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. పెట్రోల్ యాక్టివాతో పోలిస్తే ఈ స్కూటర్ డిజైన్ పరంగా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, ఇది దాని విభాగంలో విభిన్నంగా ఉండే అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్వైప్ చేయగల బ్యాటరీతో వస్తుంది. మీరు ఈ స్కూటర్‌ను 5 కలర్ వేరియంట్లలో కొనచ్చు. ప్రస్తుతానికి, ఈ స్కూటర్ ధరను వెల్లడించలేదు కానీ […]
Pushpa 2 Completes Censor: మరికొద్ది రోజుల్లో పుష్ప 2 థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్‌ని శరవేగంగా జరుపుకుంటుది. నవంబర్ 25న ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టినట్టు రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంది. మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ చేస్తూ పుష్ప టీం ఫుల్ బిజీ బిజీగా ఉంది. సుకుమార్ పుష్ప 2 ఫైనల్ అవుట్‌పుట్ రెడీ చేసే క్రమంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌కి రాలేకపోతున్నారు. ఇటీవల పుష్ప 2 ఫైనల్ […]
AP Dy CM Pawan Kalyan meets PM Narendra Modi in Delhi: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటన మూడవ రోజూ బిజీబిజీగా సాగింది. తన పర్యటనలో భాగంగా ఆయన బుధవారం దేశ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ భేటీలో ఏపీకి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులకు సహకరించాలని పవన్.. ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా […]