Home / AP Budget
AP Budget 2025-26 Allocations: ఏపీ వార్షిక బడ్జెట్ రూ.3.22లక్షల కోట్లతో ఖరారు చేశారు. ఈ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,51,162 కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా రూ.40,635కోట్లు ఉంది. ఇందులో రెవెన్యూ లోటు రూ.33,185కోట్లు.. ద్రవ్య లోటు రూ.79,926 కోట్లుగా పేర్కొన్నారు. ఈ వార్షిక బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు ఇలా ఉన్నాయి. శాఖలు.. కేటాయింపులు వ్యవసాయం: రూ. 48,340 బీసీ సంక్షేమం: రూ.47,456 కోట్లు పాఠశాల విద్య: రూ.31,805 కోట్లు […]