Home / air pollution
Parawada Pharma City: కాలుష్య కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న పరవాడ ఫార్మా సిటీలోని తాడి గ్రామాన్ని తరలించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రైమ్9 ఛానెల్లో వరుస కథనాలు ప్రసారం చేయటంతో తాడి గ్రామాన్ని తరలించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు, అనకాపల్లి జిల్లా కలెక్టర్ సారధ్యంలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రైమ్9 ఎఫెక్ట్‌తో తాడి గ్రామం తరలింపు సర్వే పనులు పునః ప్రారంభమయ్యాయి. ఎనిమిది బృందాలతో గ్రామంలో కుటుంబాలు ఎన్ని […]