Home / allu sneha reddy
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ తో పాటు ఆయన భార్య అల్లు స్నేహ రెడ్డి కూడా అర్హకు
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగినట్టుగానే ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి ఫోటో షూట్లు, మోడ్రన్ లుక్స్‌తో అదరగొడుతుంది. ఈమెకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఈ అల్లు వారి కోడలకు నెట్టింట సుమారు తొమ్మిది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ హీరోయిన్లకు దీటుగా స్నేహారెడ్డి ఫిట్‌నెస్‌తో నెట్టింట ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. తన మేకోవర్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తుంటుంది.
ఇంత అందం పెట్టుకొని కూడా సినిమాల్లో నటించకపోవడం ఏంటి, నటిస్తే తప్పేమిటి? అని సోషల్ మీడియా లో ఆమె పెట్టే ఫోటోల క్రింద అభిమానులు ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడుతున్నారు. దీనిపై స్నేహ రెడ్డి ఇప్పటి వరకు స్పందించలేదు