Home / ap assembly
Deputy CM Pawan Kalyan Powerful Speech in Assembly: వైసీసీ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో అన్నీ వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలను గాడిలో పెడుతున్నామన్నారు. బుధవారం శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో పవన్ మాట్లాడారు. జగన్ రాష్ట్రాన్ని అప్పుల ఏపీగా మార్చారని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు అనుభవం పాలనలో ప్రత్యక్షంగా కనిపిస్తుందన్నారు. రాష్ట్ర పాలనను గాడిలో పెట్టడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 150 […]
AP Assembly about 108 vehicles: అయిదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో 108 వాహనాల టెండర్, నిర్వహణకు సంబంధించి అరబిందో సంస్థపై చర్యలు తీసుకోవాలని సోమవారం అసెంబ్లీ సాక్షిగా ఏపీ ప్రభుత్వాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోరారు. 108 మాటున ఎంపీ విజయసాయి రెడ్డి అల్లుడికి చెందిన అరబిందో సంస్థ భారీ అక్రమాలకు పాల్పడిందని అసెంబ్లీలో సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. గత వైసీపీ ప్రభుత్వంలో దాదాపు 18 లక్షల మందికి అంబులెన్స్‌లు అత్యవసర సేవలు […]
Deputy CM Pawan Kalyan About RRR: నవ్విన నాప చేనే పండిందన్న సామెత నిజమైంది. ఎవరినైతే… తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే అడుగు పెట్టనివ్వమని సవాల్ చేశారో… వారే అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు. ఆ ఛాలెంజ్ చేసిన వారే కనీసం సభలోకి కూడా రాకుండా జనం గత ఎన్నికల్లో స్క్రిప్ట్ రాశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దీనికి సాక్ష్యం కాగా.. డిప్యూటీ స్పీకర్ గా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, వైసీపీ మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు […]
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజులు సమావేశాలు వరుసగా కొనసాగగా.. మధ్యలో శని, ఆదివారం రావడంతో బ్రేక్ పడింది. ఇక ఈరోజు మూడోరోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా రసాభాసగా మారింది. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. దాంతో మరోసారి పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమయ్యాక కూడా అదే పరిస్థితులు రిపీట్ అయ్యాయి.
ఏపీ అసెంబ్లీలో నేడు మాటల వైసీపీ, టీడీపీ నాయకుల మాటల యుద్ధానికి తెర లేపింది. కాగా చంద్రబాబు అరెస్టు విషయంపై మొదలై తెదేపా నేతలను సస్పెండ్ చేసే వరకు వచ్చింది. అయితే సస్పెన్షన్ అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి అంబటి రాంబాబు తన వృత్తిని అవమానిస్తేనే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందని
ఇవాళ ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం నెలకొంది. వైసీపీ,టీడీపీ సభ్యులు పోటాపోటీగా వాదోపవాదాలకు దిగారు. ఈ క్రమంలోనే ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనసభ కొద్దిసేపటికే వాయిదా పడింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి బుగ్గన తెలిపారు. కానీ సభలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు తాజాగా ప్రారంభమయ్యాయి. కాగా సభ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే అసెంబ్లీలో రచ్చ మొదలయ్యింది. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ జరపాలని టీడీపీ నేతలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టి ఫ్లకార్డులు ప్రదర్శించారు. కాగా టీడీపీ డిమాండ్ పై చర్చకు సిద్ధంగా ఉన్నామని.. బీఏసీలో దీనిపై చర్చించి నిర్ణయం
AP Assembly: ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో వైసీపీ, తెదేపా ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో అసెంబ్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై స్పందించిన స్పీకర్.. 11 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.