Home / Anand Devarakonda
Anand Devarakonda and Vaishnavi Chaitanya New Movie Starts: హిట్ జోడి మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. బేబీ సినిమాతో బ్లాక్బస్టర్ కొట్టిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యలు మరోసారి జంటగా కనువిందు చేయబోతున్నారు. వారిద్దరు హీరోహీరోయిన్లుగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో ఓ సినిమా రానుంది. తాజాగా ఈ సినిమా ప్రకటించింది. ప్రొడక్షన్ నెం.32గా తెరకెక్కబోయే ఈ సినిమా నేడు హైదరాబాద్లో పూజ కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో […]