Home / Anasuya Bharadwaj
జస్ట్ ఆర్టినర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2 మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మాయా పేటిక’. రమేష్ రాపార్తి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మి రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ప్రస్తుతం అనసూయ కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అవుతోంది. లైగర్ విషయంలో అనసూయ వేసిన ట్వీట్, తరువాత జరిగిన చర్చలు, ఆంటీ వివాదం మన అందరికీ తెలిసిందే.తనను ఎవరైనా ఆంటీ అని పిలిస్తే వారి మీద కేసు పెడతాను అనే స్థాయికి అనసూయ వెళ్లింది.
విజయ్ దేవరకొండ అభిమానులు గతంలో నటి అనసూయ భరద్వాజ్‌తో సోషల్ మీడియాలో చాలాసార్లు గొడవపడ్డారు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ కస్టమ్స్ వాడారని అనసూయ బహిరంగంగానే విమర్శించింది. అప్పటి నుండి, నటుడి అభిమానులు ఆమెను టార్గెట్ చేస్తున్నారు.