Home / A case of atrocity
LB Nagar MLA : బీఆర్ఎస్ నేత, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. తనపై సుధీర్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఎల్బీనగర్ పీస్‌లో ఫిర్యాదు చేశారు. ఇటీవల ఎల్బీనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్రొటోకాల్ గొడవ జరిగింది. ఈ నెల 12న మన్సూరాబాద్ డివిజన్లో ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తాజాగా మరోసారి సోమవారం అవే […]