Home / Adani
Soros, Adani issues rock Lok Sabha: పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్ సోరోస్’అస్త్రాన్ని చేజిక్కించుకుంది. అయితే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అమెరికన్-హంగేరియన్ వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తున్న సంస్థతో సంబంధాలు ఉన్నాయని బీజేపీ అనుమానిస్తుంది. ఈ అంశంపైనే పార్లమెంటులో చర్చించాలనే బీజేపీ డిమాండ్ చేస్తోంది. బీజేపీ ఆరోపణలపై సోమవారం ఉభయ సభలలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా రాజ్యసభలో కేంద్రమంత్రి జేపీ నడ్డా, […]
Kenya cancels deals with Adani: కెన్యా ప్రభుత్వం గౌతమ్ ఆదానీకి షాక్ ఇచ్చింది. భారతీయ బిలియనీర్ గౌతమ్ ఆదానీకి ఇవ్వనున్న రెండు ప్రధాన ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇందులో భాగంగానే ఎయిర్ పోర్ట్ టెండర్‌కు బ్రేక్ పడింది. దీంతో పాటు విద్యుత్ సరఫరా లైన్ల కాంట్రాక్టుకు సంబంధించిన ఒప్పందం కూడా రద్దు చేసుకుంటున్నట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో వెల్లడించారు. ఇటీవల కొన్ని ప్రాజెక్టుల విషయంలో గౌతమ్ అదానీ లంచం తీసుకున్న ఆరోపణలు వస్తుండగా.. అతనిపై […]
KTR tweet about adani: అదానీ గ్రూప్స్ అధినేత గౌతమ్ అదానీ అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు.. కేంద్ర ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. అదానీపై యూఎస్ అభియోగాలు నమోదు కాగా.. కంపెనీ అధికారులకు లంచాలు ఇవ్వజూపడంతోపాటు ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారంతో నిధుల సమీకరణకు పాల్పడినట్లుగా న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. మూసీలో అదానీ వాటా ఎంత..? […]
ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం నాడు తెలంగాణ పర్యటనలో రాహుల్‌గాంధీపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రోజు అదానీ.. అంబానీ.. అంబానీ..అదానీ అంటూ విమర్శించే రాహుల్ ప్రస్తుతం ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. ఆయనకు కూడా వీరి నుంచి టెంపోల్లో నోట్ల కట్టలు ముట్టినందుకు మౌనం పాటిస్తున్నారా అని నిలదీశారు
అదానీ గ్రూప్ స్టాక్స్‌లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఎల్ఐసీ సైతం తన పెట్టుబడుల విలువ కోల్పోయింది. దీంతో ఎల్ఐసీపై విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.
అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణల నేపథ్యంలో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం విచారించింది. అదానీ గ్రూప్ సెక్యూరిటీస్ చట్టాన్ని ఉల్లంఘించి, సంబంధిత లావాదేవీలను బహిర్గతం చేయడంలో విఫలమైతే దర్యాప్తు చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.
అదానీ గ్రూప్, హిండెన్ బర్గ్ వ్యవహారంలో సర్వోన్నత న్యాయ స్థానం కీలక నిర్ణయం తీసుకుంది. సదరు వివాదంలో విచారణ జరిపేందుకు ఆరుగురు సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
Gautam Adani: అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక గట్టిగా ప్రభావితం చూపుతోంది. హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదికతో ఆ గ్రూపు కాకవికలం అవుతోంది. ఈ రిపోర్టుతో అదానీ షేర్లు భారీగా పడిపోయాయి. దీంతో సంపన్నుల జాబితా నుంచి అదానీ వెనక్కిపడిపోతున్నారు.
Adani Group: అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకమేడలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది. వికీపీడియాలో ఉన్న సమాచారాన్ని మార్చారని.. అదే వికీపీడియా ఈ విషయాన్ని బయటపెట్టింది. దీంతో మరో వివాదాం అదానీ గ్రూప్ ను చుట్టుముట్టింది.
బిలియనీర్ గౌతమ్ అదానీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో ఇద్దరి ఫోటోను చూపిస్తూ ప్రశ్నించారు.