Home / Aamir Khan
Aamir Khan About Mahabharat Movie: ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఇతిహాసాన్ని భారీ స్థాయిలో భీన్నమైన ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందకు తీసుకురావాలనేది ఆమిర్ కోరిక అని, ఈ మహాభారతం కోసం ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్నట్టు ఎన్నో సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. ఇక తాజాగా జరిగిన ఇండియా@2047 సమ్మిట్‌లో ఆమిర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి ప్రస్తావించారు. […]
Allu Arjun: అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ తో జత కడతాడు అనుకుంటే.. దాన్ని పక్కన పెట్టి, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో జత కట్టాడు బన్నీ. ఈ సినిమాను ఈ మధ్యనే అధికారికంగా ప్రకటించారు. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాను పూర్తి చేశాకే బన్నీ.. త్రివిక్రమ్ సినిమా సెట్ లో అడుగుపెట్టనున్నాడు. దాదాపు ఈ చిత్రం పూర్తయ్యేసరికి ఏడాది అయినా […]
Aamir Khan: బాలీవుడ్ స్టార్ హీరో ఆమీర్ ఖాన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఎలాగో.. అక్కడ ఖాన్ త్రయం అలా అని చెప్పొచ్చు. ఇక మిస్టర్ కూల్ ఆమీర్ ఖాన్ సినిమా జీవితం ఎలా ఉన్నా ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడు వివాదాల్లోనే కొనసాగుతుంది. ఇప్పటికీ ఆమీర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 1986 లో ఆమీర్ కి రీనా దత్తాతో వివాహమైంది. ఆ […]
Aamir khan About a film With Shah Rukh and Salman: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. రేపు మార్చి 14న ఆయన 60వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా తన బర్త్‌డే మీడియాతో సెలబ్రేట్ చేసుకున్నారు. మీడియా సమక్షంలో కేక్ కట్ చేసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీస్.. సల్మాన్, షారుక్ ఖాన్‌లతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి […]
Javed Akhtar Comments Why South Movies Dominate Bollywood: ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుంటే.. దక్షిణాది చిత్రాలు మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. ఇటీవల రిలీజైన పుష్ప 2 హిందీ బాక్సాఫీసు వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే టైంలో విడుదైన స్త్రీ, ఛావా చిత్రాలు మంచి విజయం సాధించాయి. కానీ, బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ చిత్రాలు […]
IIFA Awards 2025: భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఐఫా’ అవార్డ్స్ వేడుక (IIFA Digital Awards 2025) రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఘనంగా ముగిసింది. జైపూర్ ఎగ్జిబిషన్ & కన్వెన్షన్ సెంటర్‌లో ఈ నెల 8వ తేదీన అట్టహాసంగా ప్రారంభమైన ఈ వేడుక.. ఆదివారంతో ముగిసింది. మొదట డిజిటల్ అవార్డులను ప్రకటించిన నిర్వాహకులు.. ఆదివారం రాత్రి చలనచిత్ర అవార్డులు ప్రదానం చేశారు. ఇందులో కిరణ్ రావు (Kiran Rao) దర్శకత్వంలో వచ్చిన ‘లాపతా లేడీస్’ (Laapataa […]
Aamir Khan Comment on Laagan Movie: బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ ఆమిర్ ఖాన్ త్వరలోనే 60వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నారు. మార్చి 14న ఆయన 60వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పీవీఆర్ ఐనాక్స్ ఆమిర్ పుట్టిన రోజు వేడుకులను ఘనంగా జరపాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఆయన నటించిన చిత్రాలను మళ్లీ థియేటర్లలో ప్రదర్శించనున్నట్టు ఇటీవల పీవీఆర్ ఐనాక్స్ ప్రకటించింది. ఇదిలా ఉంటే ఆమిర్ ఖాన్ ఈ మధ్య తరచూ […]