Home / క్రీడలు
England vs India: లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్, భారత్ మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి చవిచూసింది. బెన్ స్టోక్స్ బౌలింగ్‌కు భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేజార్చుకుంది. రెండో ఇన్సింగ్స్‌లో 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 170 పరుగులకే ఆలౌట్ అయింది. జడేజా(61) చివరి వరకు పోరాడిన ఫలితం దక్కలేదు. కాగా, 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ఆధిక్యం సాధించింది. […]
Ravindra Jadeja records: ఇంగ్లాండ్‌లోని లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్‌ల్లో భారత్ ఓటమి చెందింది. చివరి రోజు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు పైచేయి సాధించారు. 193 పరుగుల ఛేదనలో భారత్ 170 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 22 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇందులో రవీంద్ర జడేజా(61) టాప్ స్కోరర్‌గా నిలిచారు. అయితే మూడో టెస్టులో నాలుగో ఇన్నింగ్స్ లో రవీంద్ర […]
ICC fined and ban documented post Mohammed Siraj for Ben Duckett out: ఇంగ్లాండ్‌తో భారత్ మూడో టెస్ట్ ఆడుతోంది. అయితే ఈ మ్యాచ్‌లో దూకుడుగా వ్యవహరిస్తున్న భారత పేసర్ మహ్మద్ సిరాజ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆడుతుండగా.. డకెట్ ఔట్ అయ్యాడు. ఈ సమయంలో అభ్యంతకర లాంగ్వేజ్ వాడినందుకు జరిమానా విధించినట్లు ఐసీసీ వెల్లడించింది. కాగా, ఐసీసీ డీమెరిట్ పాయింట్ […]
England vs India 3rd Test Match: ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య మూడో టెస్ట్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. లార్డ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నాలుగో రోజు ఆట ముగిసింది. నాలుగో రోజు ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ముందు 193 పరుగుల టార్గెట్ విధించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన భారత్.. 58 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. స్వల్ప టార్గెట్ లక్ష్య ఛేదనలో భారత్ తడబడుతోంది. అయితే ఈ మ్యాచ్ గెలవాలంటే భారత్ 135 […]
Saina Nehwal Announces Separation From Husband: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమె తన భర్తకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించారు. 7 ఏళ్ల వివాహ బంధంతో పాటు 20 ఏళ్ల ఫ్రెండ్ షిప్‌నకు సైతం గుడ్ బై చెబుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి డైవర్స్ తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ ఆలోచన చాలా లోతుగా […]
India Vs England 3rd Test Match Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న లార్డ్స్ టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. నాలుగో రోజు ఇంగ్లాండ్ కు రెండో ఇన్నింగ్స్ లో చెమటలు పట్టిస్తోంది. సిరాజ్ రెండు వికెట్లు తీయగా.. ఆకాష్ దీప్, నితీశ్ రెడ్డి కీలక సమయాల్లో వికెట్లు సాధించారు. దీంతో మ్యాచ్ మెల్లిగా భారత్ వైపు మొగ్గుతోంది. నాలుగోరోజు లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు కోల్పోయి 98 పరుగులు […]
Shubman Gill Vs Zak Crawley in India Vs England Test: భారత్, ఇంగ్లాండ్ మధ్య లార్డ్స్ వేదికగా మూడో టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్, భారత్ జట్లు సమంగా 387 పరుగులు సాధించాయి. మూడో రోజు మాత్రం పెద్ద డ్రామానే జరిగింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 387 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు 2 ఓవర్ల సమయం ఉంది. తొలి ఓవర్ వేసిన బుమ్రా బౌలింగ్‌లో […]
India Vs England 3rd Test Match Updates: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాటింగ్ నిలకడగా సాగుతోంది. రాహుల్ సెంచరీ చేరువలో ఉండగా పంత్ హాఫ్ సెంచరీతో గిల్ సేన ఇంగ్లాండ్ పై మూడో రోజు ఫస్ట్ సెషన్ లో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. మూడో రోజు లంచ్ సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 4 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. రాహుల్ (98), జడేజా (0) పరుగులతో క్రీజులో […]
Italy entered in to T20 World Cup 2026: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ సిరీస్ జరగనుంది. ఇప్పటికే పలు దేశాలు ఈ టోర్నీకి అర్హత సాధించాయి. తాజాగా క్రికెట్ లో చిన్నదేశమైన ఇటలీ కూడా టీ20 వరల్డ్ కప్ 2026కు అర్హత సాధించింది. ఇటలీ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి అంతర్జాతీయ వేదిక మీద టాప్ టీమ్స్ తో కలిసి టీ20 వరల్డ్ కప్ ఆడనుంది. ప్రస్తుతం హాగ్ వేదికగా జరుగుతున్న యూరప్ […]
India vs England: లార్డ్స్ టెస్టులో భారత్ బౌలర్లు విజృంభించారు. దీంతో ఇంగ్లండ్ రెండో సెషన్లోనే ఆలౌట్ అయ్యింది. బుమ్రా(5-74) ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్‌ను కకావికలం చేశాడు. తొలి సెషన్లో 3 వికెట్లతో ఆతిథ్య జట్టును దెబ్బతీసిన స్పీడ్‌స్టర్.. లంచ్ తర్వాత ఆర్చర్‌ను ఔట్ చేసి 5 వికెట్ సాధించాడు. ఒక దశలో 271కే 7 వికెట్లు పడినా బ్రాండన్ కార్సే (56), వికెట్ కీపర్ జేమీ స్మిత్ (51)ల అసమాన పోరాటంతో స్టోక్స్ సేన కోలుకుంది. […]