Home / ట్రెండింగ్ న్యూస్
Ratan Tata Biography: రతన్ టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు. దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం రాత్రి కన్నుమూశారు. 86 ఏళ్ల వయసులో ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వ్యక్తిగత జీవీతం ఎందరికో స్ఫూర్తిదాయకం. రతన్ టాటా వ్యాపారవేత్త మాత్రమే కాదు.. సాధారణ, గొప్ప, ఉదారమైన వ్యక్తి, రోల్ మోడల్. 1991 నుండి 2012 వరకు టాటా గ్రూప్ ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సమయంలో ఆయన వ్యాపార […]
హైదరాబాద్‌లో ఎస్‌ఓటీ రాజేంద్రనగర్, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈసందర్బంగా డ్రగ్స్ విక్రయిస్తున్న నలుగురు నైజీరియన్లతో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నీతా, ముకేశ్ అంబానీ గారాల కొడుకు అనంత్ అంబానీ మ్యారేజ్ అట్టహాసంగా చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ వివాహ వేడుకకు దేశంలోనే కాదు..వరల్డ్ వైడ్ గా ఉన్న వీవీఐపీలు హాజరయ్యారు. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి వేడుక అట్టహాసంగా నిర్వహించారు.
తెలంగాణ ,ఏపీలో పాత ప్రభుత్వాలు మారిపోయి కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అప్పటి నుండి ఇరురాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఎం జరిగినా .. అది హాట్ టాపిక్ గానే మారిపోయింది
మహారాష్ట్రలోని ఒక ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి సివిల్ సర్వెంట్‌గా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై వాషిమ్‌కు బదిలీ చేయబడింది. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న పూజ ఖేద్కర్ ప్రొబేషన్ అధికారులకు ఇవ్వని సౌకర్యాలను వినియోగించుకోవడంతో వివాదం చెలరేగింది.
హైదరాబాద్ ప్రజాభవన్ వేదికగా సాగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ముగిసింది. గంటా నలబై ఐదు నిమషాలపాటు సాగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
ముంబయిలోని నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ (NMACC)లో అనంత్ అంబానీ , రాధిక మర్చంట్ యొక్క వివాహ వేడుకులు ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా జరిగిన సంగీత్ కార్యక్రంలో టీ 20 ప్రపంచ కప్ విజేతలను సాదరంగా అభినందించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన వారాహి దీక్ష ముగిసింది. 11 రోజుల పాటు ఆయన ఈ దీక్షను చేపట్టారు. వారాహి అమ్మవారి ఆరాధన, కలశోద్వాసన క్రతువుతో ముగిసింది.ప్రదోష కాలాన వేదపండితుల మంత్రోచ్చారణల నడుమ పవన్ కళ్యాణ్ వారాహి మాతకు ప్రత్యేకపూజలు నిర్వహించారు.
దీర్ఘ కాలం తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సరికొత్త సన్నివేశం ఆవిష్కృతం కాబోతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఇవాళ భేటీ కాబోతున్నారు.
మాదాపూర్‌లోని కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ ను నటుడు సోనుసూద్ సందర్శించారు. కాసేపు ఆమెతో సరదాగా ముచ్చటించారు. అనంతరం కుమారి ఆంటీ ఫుడ్ మెనూ రేట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. తాను కష్టంలో ఉన్నప్పుడు ఫోన్ చేసి.. తన బాగోగులు అడిగి తెలుసుకున్నందుకు కుమారి ఆంటీ ధన్యవాదాలు తెలిపారు.