Home / 3 Roses S2
3 Roses S2: ఆహా ఒరిజినల్ గా తెరకెక్కిన సిరీస్ 3 రోజెస్. పాయల్ రాజ్ పుత్, ఈషా రెబ్బ, పూర్ణ కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్ మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. మారుతీ క్రియేట్ చేసిన ఈ సిరీస్ కు కిరణ్ దర్శకత్వం వహించగా.. రవి నంబూరి కథను అందించాడు. ఆహాలో ఈ సిరీస్ ఎంతో మంచి హిట్ అయ్యింది. ముగ్గురు అమ్మాయిలు.. తమ తమ జీవితాల్లో ఎలా ఎదిగారు. వారి కెరీర్లను […]