Home / 12A Railway Colony
12A Railway Colony Teaser: అల్లరి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యి.. ఆ సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు నరేష్. తండ్రి ఈవీవీ సత్యనారాయణ బ్రతికి ఉన్నంతకాలం కామెడీ హీరోగా ఎన్నో హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించాడు. ఆయన మరణం తరువాత నరేష్ కామెడీ సినిమాలు చేసినా అవి ఆశించినంత ఫలితాన్ని అందివ్వలేకపోయాయి. దీంతో రూట్ మార్చి.. మహర్షి సినిమాలో కీలక పాత్ర చేసి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక నరేష్ ముందున్న అల్లరిని తీసేసి.. మంచి మంచికథలను […]