Home / 20th Installment
Update on PM Kisan 20th Installment: దేశంలోని రైతన్నలకు పంట పెట్టుబడి కింద సాయం అందించేందుకు కేంద్రం ప్రతిష్టాత్మకంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా అన్నదాతలకు ప్రతి ఏటా రూ.6 వేలు సాయం చేస్తోంది. 3 విడుతలుగా రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 19 విడుతలుగా నిధులు విడుదల చేసింది. అయితే 20వ విడత నిధులపై చర్చ జరుగుతోంది. […]