Home / Anchor Shyamala
Anchor Shyamala Reaction On Betting Apps After Enquiry: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో యాంకర్ శ్యామల హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసులు ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు ఆమెను పోలీసులు సుమారు 3 గంటల పాటు విచారించారు. ఇందులో భాగంగానే బెట్టింగ్ యాప్స్‌లో లావాదేవీలతో పాటు పలు రకాల ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా యాంకర్ శ్యామల మాట్లాడారు. చట్టాలపై నమ్మకం ఉందని, విచారణకు సహరిస్తానని చెప్పారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి […]