Home / Andhra Pradesh News
Posani Krishna Murali Gets Bail: ఎట్టకేలకు నటుడు పోసాని కృష్ణమురళికి ఊరట లభించింది. గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు అయ్యింది. సీఐడీ కేసులోనూ ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఇటీవల పోసాని తరపు న్యాయవాది బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగగా శుక్రవారానికి వాయిదా వేశారు. తాజాగాఈ పిటిషన్‌పై విచారించిన గుంటూరు కోర్టు ఇరు వాదనలను పరిగణలోకి తీసుకుని ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ […]
Posani Krishna Murali Admitted in Hospital: సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. దీంతో జైలు పోలీసు అధికారులు ఆయనను రాజంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. అయితే ఆయన ఆరోగ్యానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రస్తుతం పోసాని కృష్ణ మురళి పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇటీవల ఏపీ పోలీసులు ఆయన అరెస్ట్ చేసిన సంగతి […]
Five drown Godavari in shivratri celebrations: శివరాత్రి వేళ ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని పుణ్యస్నానాలకు వెళ్లిన భక్తులు గల్లంతయ్యారు. తూర్పుగోదావరి జిల్లా తాడిపూడిలోని గోదావరి నదిలోకి స్నానం చేసేందుకు 11 మంది దిగారు. నీటి ఉధృతి అధికంగా ఉండడంతో అందరూ కొట్టుకుపోయారు. ఇందులో ఆరుగురు బయటపడగా.. మిగతా ఐదుగురు నీటిలో గల్లంతయ్యారు. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాల్లు గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా తాడిపూడి గ్రామానికి చందిన యువకులుగా […]
Pawan Kalyan Meets Chandrababu Naidu: కాకినాడ పోర్టు కేంద్రంగా వైసీపీ హయాంలో సాగిన అక్రమ రేషన్ దందా నేటికీ కొనసాగుతూనే ఉందని, ఈ విషయంలో ప్రభుత్వం లోతైన విచారణ చేపట్టి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని జనసేనాని పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రిని కోరారు. సోమవారం ఆయన ఉండవల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. కాగా ఇటీవల సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో […]
AP Metro Rail Project: విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టుల మొదటి విడత డీపీఆర్‌లను ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖలో తొలి దశలో 46.23 కి.మీల మేర మూడు కారిడార్లు నిర్మించాలని నిర్ణయించింది. విశాఖ స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4కి.మీల మేర ఒకటో కారిడార్, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు (5.08కి.మీల మేర) రెండో కారిడార్, తాటిచెట్ల పాలెం నుంచి చినవాల్తేరు వరకు (6.75కి.మీల మేర) మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. […]
Police Notice to Director Ram Gopal Varma: డైరెక్టర్ రాజమౌళికి పోలీసులు నోటీసులు అందాయి. ఈనెల 19న విచారణకు హాజరకావాలని ఆదేశిస్తూ ఓంగోలు పోలీసులు హైదరాబాద్‌కు వచ్చి స్వయంగా ఆయనకు నోటీసులు ఇచ్చారు. కాగా ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసు స్టేషన్లో రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. వ్యూహం మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అప్పటి టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లను కించపరిచే విధంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. […]
AP Deputy CM Pawan Kalyan Comments: చంద్రబాబు, ప్రధాని మోదీ, నేను… 5 కోట్ల మంది ఆంధ్రులకు అండగా ఉండటానికి వచ్చామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం కాకినాడ జిల్లా పిఠాపురం, కాకినాడ గ్రామీణ నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గొల్లప్రోలులో నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమిపై వస్తున్న ప్రచారంపై స్పందించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూటమి అంకిత భావంతో ఉన్నామని, ఎక్కడా […]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. 16 సబ్స్టేషన్లకు శంకుస్థాపన, 12 సబ్స్టేషన్ల వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం చేశారు. దాదాపు రూ.3099 కోట్లు సబ్స్టేషన్ల కోసం ఖర్చుచేస్తున్నామని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోదావరి ముంపు ప్రాంతాల్లో చింతూరు, వీఆర్‌పురం,
కన్నకుమార్తెను సినీ రంగంలోకి పంపించాలనే మోజుతో ఓ తల్లి చేసిన దారుణం ఒకటి వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ చేయాలనే ఆశతో.. చిన్నారిని త్వరగా పెద్ద దాన్ని చేయడం కోసం ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలు పెట్టింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. గిరిజన గ్రామాల్లో స్కూళ్లు లేకపోవడంపై ఈ నోటీసులు పంపింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాజులబండ గిరిజన గ్రామంలో పాఠశాల లేదు.