Home / Ajay Kumar
Former defence secretary Ajay Kumar Appointed UPSC chairman: యూపీఎస్సీ ఛైర్మన్గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియామకమయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం యూపీఎస్సీ కొత్త ఛైర్మన్ నియామకంపై ఆమోదం తెలిపారు. కాగా, అంతకుముందు ఉన్న యూపీఎస్సీ ఛైర్మన్ ప్రతీ సుదీన్ పదవీకాలం ఏప్రిల్ 29వ తేదీన ముగిసింది. అప్పటినుంచి ఈ పదవి ఖాళీగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం […]