Home / akkineni akhil
టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్స్ ఒకరు సమంత, నాగ చైతన్య. సమంత మొదటి సినిమాలో హీరోగా నాగచైతన్య నటించిన విశేషం. ఏ మాయ చేశావే సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమించుకుని, పెద్దలని ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు.
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం భారీ అంచనాల నడుమ ఈ సంక్రాంతికి విడుదలైంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ మంచి విజయం సాధించింది.
సురేందర రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు ఈ యువ హీరో. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఏజెంట్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.