Home / actress bhavana
Actress Bhavana on Divorce Rumours: మలయాళ నటి భావన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాళంలో ఎన్నో చిత్రాల్లో హీరోయిన్గా నటించిన ఆమె తెలుగు మహాత్మ, ఒంటరి చిత్రాలతో మంచి గుర్తింపుపొందింది. చేసింది రెండు సినిమాలే అయిన తన అందం, అభినయం తెలుగు ఆడియన్స్ని ఆకట్టుకుంది. అంతేకాదు తమిళ్, కన్నడలోనూ పలు సినిమాలు చేసిన ఆమె సడెన్గా సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. నిర్మాతతో పెళ్లి ఆ తర్వాత 2018లో కన్నడ నిర్మాత నవీన్ రమేష్ […]