Home / ap dy cm pawan kalyan
AP Deputy CM Pawan Kalyan appreciate Nurse on International Nurses Day 2025: గుంటూరు జిల్లా మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా స్టాఫ్ నర్సులతో సమావేశం అయి వారిని సత్కరించారు. నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రశంసనీయ సేవలు అందించిన ఎనిమిదిమంది స్టాఫ్ నర్సులను సత్కరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫ్లోరెన్స్ […]