Home / 32 airports closed
Indian Airspace Key Announcement, 32 airports to reopen: విమాన ప్రయాణికులు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాలు మళ్లీ తెరుచుకున్నాయి. దీంతో రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల దృష్ట్యా గత వారం పౌర విమాన సర్వీసులను నిలిపివేశారు. తొలుత ఈ నెల 15 వరకు మూసివేయాలని భావించినా.. కాల్పుల విరమణ కారణంగా మళ్లీ తెరిచారు. ఈ మేరకు పౌరవిమాన సర్వీసులు వెంటనే అందుబాటులోకి వస్తాయని ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. […]
32 Airports Closed in India amid war with Pakistan: భారత్- పాక్ యుద్ధ వాతావరణ నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఉత్తర, పశ్చిమ భారత్లో విమానాశ్రయాలు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. 32 విమానాశ్రయాలను మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 15వరకు విమానాశ్రయాలు మూసివేయాలని నిర్ణయించారు. మరోవైపు ఢిల్లీ విమానాశ్రయంనుంచి విమానాల రాకపోకలు యథాతథంగా కొనసాగనున్నాయి. ఢిల్లీ విమానాశ్రయంలో విస్తృత తనిఖీలు, భద్రత పెంచారు. ప్రధాని నివాసంలో […]