Home / లైఫ్ స్టైల్
CM Revanth Reddy To Inaugurate 1000 Cr Coca Cola Green Field Plant: సిద్దిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్లో రూ.వెయ్యి కోట్లతో నిర్మించిన కోకాకోలా కంపెనీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో కలిసి కంపెనీ ప్రాంగణంలో తిరిగారు. ఈ మేరకు కంపెనీలో పలు వివరాలను తెలుసుకున్నారు. ప్రధానంగా శీతల పానీయం ఏ విధంగా తయారు చేస్తారనే విషయాన్ని అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయితే, నేటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది […]
White Hairs causes and Prevention: వయసు పెరిగేకొద్దీ జుట్టు తెల్లగా మారడం సహజమే. అయితే ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత కనిపించే తెల్ల జుట్టు.. ఇప్పుడు 20 ఏళ్ల లోపు ఉన్న వారిలో కనిపించడం ఆందోళన కలిగిస్తుంది. ఇలా చిన్న వయసుల్లోనే తెల్లజుట్టు రావడంతో చాలామంది తెల్ల జుట్టు కనిపించకుండా నలుపు రంగు కలర్ తో మేనేజ్ చేస్తున్నారు. అయితే మారుతున్న కాలానుగుణంగా వచ్చిన మార్పులు, సరైన పోషకాహారం, జీవనశైలి ఆధారంగా జుట్టు తెల్లగా మారుతుందని […]
Healthy Eating is disease free: ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో అందరూ ఉరుకులు, పరుగుల జీవితం గడుపుతున్నారు. కనీసం కూర్చోని తినేందుకు సైతం సమయం దొరక్క వారి వారి పనుల్లో విలీనమవుతున్నారు. మరోవైపు తినే ఆహారం కూడా సరిగ్గా తీసుకోకపోవడంతో అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇలాంటి సమయాల్లో ఆరోగ్యంగా ఉండేందుకు రోగనిరోధకశక్తి పెంపొందించుకోవాలి. ఇలా చేస్తే జీవితంలో ఎలాంటి రోగాలు దరిచేరవు. ఉదయం లేచిన వెంటనే […]
Side Effects Of Smart Phones early morning: ప్రస్తుతం చేతిలో మొబైల్ లేకుండా ఉండడం కష్టతరంగా మారింది. ఉదయం లేచినప్పటినుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సందర్భంలో ఫోన్ చూడడం అలవాటుగా మారింది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరి పనులు ఫోన్లతోనే గడుస్తున్నాయి. అయితే, ఈ వాడకం మితిమీరితే ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ఉదయం లేచిన వెంటనే తమ ఫోన్ లో నోటిఫికేషన్స్, ఈ మెయిల్స్, సోషల్ మీడియాల్లో వచ్చిన […]
మనలో చాలా మంది ఒకరితో ఒకరు పోటీ పడి కప్పుల కొద్ది కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరమని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) తాజా పరిశోధనలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట తర్వాత మాత్రమే టీ కానీ కాఫీ కానీ తాగాలని సూచించింది.
మన కిచెన్లో ఏ పాత్రలో వంట చేసుకుంటే పోషక విలువలు నిల్వ ఉంటాయో ది నేషనల్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషిన్ (ఎన్ఐఎన్) తాజగా ఓ గైడ్ను విడుదల చేసింది. దీనిపై సైంటిఫిక్గా దీర్థకాలంగా పాటు అధ్యయనం చేసింది. తర్వాత కన్సల్టెంట్లు, నిపుణలతో చర్చించి తాజా గైడ్ను విడుదల చేసింది.
ఎయిర్ ఇండియా మంగళవారం క్యాబిన్ సిబ్బంది మరియు పైలట్ల కోసం యూనిఫామ్లను ఆవిష్కరించింది. ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా వీటిని రూపొందించారు.ఎయిర్లైన్లోని మహిళా క్యాబిన్ సిబ్బంది ఆధునిక టచ్తో కూడిన ఓంబ్రే చీరలను ధరిస్తారు, పురుషులు బంద్గాలాలు ధరిస్తారు. కాక్పిట్ సిబ్బంది కోసం క్లాసిక్ బ్లాక్ సూట్లను డిజైన్ చేశారు.
Neck Pain : వయసు పైబడే కొద్ది నొప్పులు రావడం సహజం . కానీ కొన్ని కొన్ని సార్లు వయసుతో సంబందం లేకుండా కూడా నొప్పులు వస్తాయి. దానిలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టె నొప్పి మెడ నొప్పి, ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూర్చునే భంగిమ, ఎక్కువ సేపు తల దించుకొని ఉండడం వల్ల
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు హెల్త్ కి తరువాత బ్యూటీ కి చాలా ఇంపారటన్స్ ఇవ్వడం సర్వ సాధారణం. ముఖ్యం గా ఫేస్ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీరి కోసమే ఈ చిన్న సలహా. సాధారణంగా ఇప్పుడు ఎవరి ఇంట్లో అయినా ఫ్రిజ్ ఉండటం కామన్. ఇప్పుడు అందరూ ఫ్రిజ్ వాటరే తాగుతున్నారు. ఇంట్లో ఏమి ఉన్నా లేక
ఆహారపు అలవాట్లలో వచ్చే మార్పుల, ఒత్తిడి ఇలా ఏవేవో బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందువల్లనే నేటి కాలంలో అనేక మంది ఊబకాయం సమస్యతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల మధుమేహం, గుండె జబ్బుల సమస్యలు పెరుగుతాయి. ఊబకాయం శరీరంలో వేళ్లూనుకుపోయిందంటే దాన్ని