Home / after ceasefire
India Pakistan Key Meeting today on War: ఇవాళ భారత్ పాకిస్తాన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఇరు దేశాల డీజీఎంవోలు హాట్ లైన్ లో మాట్లాడుకోబోతున్నారు. కాల్పుల విరమణ, అనంతర పరిస్థితులపై ఇరు దేశాలు చర్చించనున్నాయి. కాల్పుల విరమణ, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం తగ్గించడంపై చర్చించనున్నారు. సీజ్ ఫైర్ అమల్లోకి వచ్చిన 3 గంటల్లోనే నిబంధనలు ఉల్లంఘించి కాల్పులకు పాల్పడింది పాకిస్తాన్. ఈ నిబంధనల ఉల్లంఘనలపై పాక్ ను భారత్ […]