Home / Anil Ravipudi
Venkatesh Reacts on IT Raids: టాలీవుడ్ సినీ ప్రముఖుల ఇళ్లలో, కార్యాలయాల్లో ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహిస్తోంది. గత మూడు రోజులుగా ప్రముఖ నిర్మాతలు, దర్శకుల ఇంట్లో, కార్యాలయాల్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ వంటి భారీ సినిమాలు రిలీజ్ మంచి వసూళ్లు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా మూవీ నిర్మాతలు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో […]
Anil Ravipudi About Sankranthiki Vasthunam Sequel: ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టారు అనిల్ రావిపూడి, వెంకటేష్. జవనరి 14న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి బ్లాక్బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజులకే థియేటర్ల సంఖ్యను పెంచుకుని కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఐదు రోజుల్లోనే ఈ సినిమా రూ. 161 పైగా కోట్లు గ్రాస్ నిర్మాతలకు డబుల్ ప్రాఫిట్ అందించింది. గేమ్ ఛేంజర్ వచ్చిన లాస్ని […]
Sankranthiki Vasthunnam Movie Final Schedule Begains in Araku: విక్టరి వెంకటేష్ హీరోగా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు మంచి విజయం సాధిచింది. ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనింగ్తో ప్రేక్షకులను బాగా ఆకట్టున్నాయి ఈ సినిమాలు. ఇప్పుడు వీరిద్దరి కాంబోలో హ్యట్రిక్ చిత్రంగా సంక్రాంతికి వస్తున్నాం రూపొందింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]
Bhagavanth Kesari Movie Review : నందమూరి నటసింహం బాలకృష్ణ.. అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకొని మంచి ఫయమలో ఉన్నారు. ఈ క్రమంలోనే హ్యాట్రిక్ కి కన్నేశారు బాలయ్య. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్ర చేసింది. అలానే బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్గా చేశారు. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా.. […]
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం “భగవంత్ కేసరి”. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా చేస్తుండగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.
నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్.. "నందమూరి బాలకృష్ణ" ప్రస్తుతం ఫుల్ జోష్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న బాలయ్య.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. గతంలో ఎక్కువగా కామెడీ సినిమాలతో
నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో దూసుకుపోతున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు హోస్ట్గా ప్రేక్షకులను అలరిస్తున్నారు బాలయ్య. ఇటీవల అఖండ సినిమాతో ఘన విజయం సాధించిన బాలయ్య.. వీరసింహారెడ్డితో అదే జోరుని కంటిన్యూ చేశారు. మరోవైపు ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో అన్స్టాపబుల్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే.
యంగ్ బ్యూటీ శ్రీలీల ‘పెళ్లిసందD’ మూవీతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తరువాత ‘ధమాకా’ మూవీతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది.
ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి న్యాయనిర్ణేతగా కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కామెడీ షోను అందించడానికి రంగం సిద్ధమైంది.
ఈ టైటిల్ పెట్టుకుని హీరోగా చేయాలంటే గట్స్ ఉండాలి.. గాలోడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి