Home / 13 people injured
Massive forest fire in Jerusalem Suburbs : ఇజ్రాయెల్లో భీకర కార్చిచ్చు చెలరేగింది. జెరూసలెం శివారులోని అడవుల్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. వెంటనే వేలాది మంది తమ ఇండ్లను ఖాళీ చేశారు. అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్చిచ్చు కారణం వల్ల 13 మంది గాయపడినట్లు సమాచారం. ప్రాణనష్టంపై వివరాలు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. వాతావరణం పొడిగా ఉండడం, బలమైన గాలులతో మంటలు వేగంగా వ్యాప్తిచెందుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్.. […]