Home / Aishwarya Rai
Salman Khan Always Feel Insecure in Love With Aishwarya: బాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచీలర్ ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్. ఈ కండల వీరుడు ఎప్పుడెప్పుడు ఓ ఇంటివాడు అవుతాడా? ఇప్పటికీ అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఆరు పదుల వయసులో ఉన్న సల్మాన్ ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. అయితే ఆయన ఇండస్ట్రీలో చాలానే ప్రేమ వ్యవహరాలను నడిపిన సంగతి తెలిసిందే. చెప్పాలంటే ఆయన ప్రియురాళ్ల జాబితా చాలా పెద్దది. ఇండస్ట్రీలో ఏ […]
Abhishek Bachchan Shocking Comments on Aishwarya: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఆయన నటించి లేటెస్ట్ మూవీ ‘ఐ వాంట్ టు టాక్’. ఈ సినిమాలో అభిషేక్ తండ్రి పాత్రలో కనిపించారు. ఇద్దరు పిల్లల తండ్రిగా ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయి నటించారు. ఈ సినిమాలో ఆయన నటనకు గానూ ఉత్తమ నటుడికి అవార్డుకు ఎంపికయ్యారు. తాజాగా ఈ అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవార్డు అందుకున్న […]
Aishwarya Rai Lehenga in Oscar Museum: మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ లెహెంగాను ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఇంతకి ఆ లెహెంగ ప్రత్యకత ఏంటో మీకు తెలుసా? ఓ హిస్టారికల్ మూవీలో ఐశ్వర్య ధరించిన ఈ లెహెంగా ఎంతోమందిని ఆకట్టుకుంటుందో. పద్దేనిమిదేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాలోని ఐశ్వర్య రాయ్ లెహెంగా తాజాగా ఆస్కార్ మ్యూజియంలో చోటుదక్కించుకోవడం విశేషం. ఇంతకి ఆ సినిమా ఎంటంటే.. 2008లో హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్‌లు ప్రధాన పాత్రలో […]
ఫ్రాన్స్ లో 76 వ కేన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినీ తారలు, సెలబ్రెటీలు సరికొత్త డిజైనర్ దుస్తుల్లో రెడ్ కార్పెట్ పై హోయలు పోతున్నారు.
మణిరత్నం, శంకర్.. ఇలా అగ్ర దర్శకుల సినిమాల్లో నటించాను. సినిమా రంగం చాలా గొప్పది. ఏ సినిమా విజయం సాధించినా..
Ponniyin Selvan 2 Movie Review : లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ చిత్రం “పొన్నియిన్ సెల్వన్-1” ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా రెండు భాగాలుగా వస్తోన్న ఈ చిత్ర తొలి భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయిన ‘పొన్నియిన్ సెల్వన్ 1’ […]
ఐశ్వర్య రాయ్.. ఈ మాజీ విశ్వ సుందరిని చూస్తే అందమే అసూయ పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. భారతీయ చిత్ర సీమలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న ఈ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు కొంచెం గ్యాప్ ఇచ్చారు. కాగా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ ‘పొన్నియిన్ సెల్వన్’ తో మళ్ళీ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అందరి హృదయాలను
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ దంపతుల కుమార్తె ఆరాధ్య బచ్చన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈ చిన్నారి తాజాగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తన ఆరోగ్యం గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌పై ఆరాధ్య బచ్చన్ ఫిర్యాదు చేసింది.
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ ఎపిక్ యాక్షన్ డ్రామా పొన్నియిన్ సెల్వన్-1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. కాగా రెండు భాగాలుగా వస్తోన్న ఈ చిత్ర తొలి భాగం ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి విజయాన్ని అందుకుంది.
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందించినబడిన చిత్రం "పొన్నియన్ సెల్వన్". రెండు పార్ట్ లుగా తెరకెక్కిన ఈ చిత్రం.. 30 సెప్టెంబర్ 2022న గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా వచ్చిన ఈ మూవీలో.. చియాన్ విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్య రాయ్