Home / actor nandu
Actor Nandu Said He Leaving Instagram: నటుడు నందు ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తాను ఇన్స్టాగ్రామ్ నుంచి వైదోలుగుతున్నట్టు ఓ పోస్ట్ పెట్టాడు. ఇది చూసి ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యారు. అయితే అతడి పోస్ట్ మొత్తం చదివి నెటిజన్స్ కంగుతిన్నారు. ప్రస్తుతం నందు బుల్లితెరపై ఫుల్ బిజీ అయిపోయాడు. ఒకప్పుడు సినిమాల్లో సహాయ పాత్రలు, హీరో స్నేహితుడు వంటి పాత్రలు చేశాడు. అలాగే సందర్భంగా వచ్చినప్పుడల్లా హీరోగా తన లక్‌ను పరిక్షించుకున్నాడు. […]