Home / Amrutha Pranay
Amrutha First Reaction on Court Verdict: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నల్గోండ కోర్టు తీర్పు వెలువరించింది. భర్త ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత ప్రణయ్ తొలిసారి స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇన్నాళ్ల నిరీక్షణకు న్యాయం జరిగిందని, ఇక ప్రశాంతంగా ప్రణయ్ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించింది “మా శ్రేయోభిలాషులకు.. ఇన్నాళ్ల నిరీక్షణకు […]